VIDEO: ఎర్రబెల్లిపై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు
JN:స్టేషన్ ఘనపూర్ పట్టణంలో ఆదివారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. యశస్విని రెడ్డి చేతిలో ఓడిన వ్యక్తిగా ఎర్రబెల్లిని పేర్కొంటూ, రాజకీయంగా ఆయన వ్యాఖ్యలు అనుచితమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అవమానించేలా మాట్లాడటం తప్పని విమర్శించారు.