'బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలి'

'బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలి'

NRML: బాసర మండలంలోని సూరెళ్లి గ్రామానికి చెందిన రైతు ఆనంద్ (యేసు) మొక్కజొన్న పంట విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల నిన్న పూర్తిగా దగ్ధమైంది. బాధిత రైతు పొలాన్ని బుధవారం బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. అధికారులకు సమాచారం అందించగా, నష్టం అంచనా వేసి సహాయం చేస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు.