'బాలికలు HPV టీకా వేయించుకోవాలి'

'బాలికలు HPV టీకా వేయించుకోవాలి'

SKLM: లావేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో HPV టీకాల కార్యక్రమాన్ని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ .ఈశ్వరరావు శుక్రవారం ప్రారంభించారు. బాలికలకు భవిష్యత్‌లో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ బారినపడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ టీకాలను ఉచితంగా అందిస్తుందని అన్నారు. 15 ఏళ్లలోపు బాలికలు HPV టీకాను వేయించుకోవాలని ఆయన సూచించారు.