'కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదు చేయాలి'
హన్మకొండ జిల్లాలో నిన్న జరిగిన మీడియా సమావేశంలో డా. ఆర్‌ఎస్. ప్రవీణ్‌కుమార్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కోట ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదు చేయాలని శుక్రవారం HNK ఎస్సై సతీష్‌కు పిటిషన్ అందజేశారు. అనంతరం SSU జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ మాట్లాడుతూ.. అభివృద్ధి అంశంపై మాట్లాడిన ప్రవీణ్‌కుమార్‌పై వ్యక్తిగతంగా విమర్శించడం సరికాదని అన్నారు.