'కేసుల పరిష్కారానికి న్యాయవాదులు సహకరించాలి'

'కేసుల పరిష్కారానికి న్యాయవాదులు సహకరించాలి'

MNCL: ఈనెల 21న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసుల పరిష్కారానికి న్యాయవాదులు సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య సూచించారు. మంగళవారం జిల్లా ప్రధాన కోర్టులో సమన్వయ సమావేశంలో మాట్లాడారు. బెల్లంపల్లి, చెన్నూర్, లక్షెట్టిపేట న్యాయస్థానాలలో కూడా జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని తెలిపారు.