VIDEO: టిప్పర్ బోల్తా.. వ్యక్తికి గాయాలు

VIDEO: టిప్పర్ బోల్తా.. వ్యక్తికి గాయాలు

PLD: చిలకలూరిపేట మండలంలోని లింగంగుంట్ల గ్రామ సమీపంలో మంగళవారం టిప్పర్ బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అతి వేగంతో టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.