మంచిమాట: హైబీపీతో గుండె జబ్బులు
ప్రపంచవ్యాప్తంగా చాలా మంది హైబీపీతో బాధపడుతున్నారు. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి బరువు తగ్గడం, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం వంటి చర్యలతో బీపీని నియంత్రించుకోవడంపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.