జగన్‌ను కలిసిన ఎమ్మెల్సీ

జగన్‌ను కలిసిన ఎమ్మెల్సీ

NLR: ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డితో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. జిల్లా తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నారు. శాసనమండలిలో టీటీడీ కల్తీ నెయ్యి ఘటనతో పాటు పలు సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న చంద్రశేఖర్ రెడ్డిని మాజీ సీఎం జగన్ అభినందించారు.