'బీహార్ హమాలీలు కలిసికట్టుగా ఉండి పనులు పూర్తి చేయాలి'

'బీహార్ హమాలీలు కలిసికట్టుగా ఉండి పనులు పూర్తి చేయాలి'

SRPT: బీహార్ హమాలీలు కలిసికట్టుగా ఉండి పనులు పూర్తి చేయాలని మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేటలోని మార్కెట్ యార్డులో బీహార్ హమాలీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఇతర రాష్ట్రాల నుండి 300 మంది హమాలీలు వచ్చి ఐకేపీ, రైస్ మిల్లర్లు, మార్కెట్‌లో పనిచేయడం అభినందనీయమన్నారు.