రెండు రోజులపాటు అందుబాటులో ఎంపీ

CTR: చిత్తూరు ఎంపీ దుగ్గుమళ్ల ప్రసాదరావు సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఎంపీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని ఆయన కార్యాలయ సిబ్బంది పేర్కొన్నారు. 5, 6 తేదీలలో ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.