మిషన్ శక్తి, వాత్సల్యపై సమీక్ష
TPT: మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య పథకాల ద్వారా పిల్లల సంక్షేమం, రక్షణను మరింత బలోపేతం చేయాలని కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. ఈ మేరకు జిల్లా స్థాయి కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించి పథకాల అమలు పురోగతిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.