VIDEO: మిర్చి, పత్తి ధరల వివరాలు

VIDEO: మిర్చి, పత్తి  ధరల వివరాలు

WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. పత్తి నిన్నటితో పొలిస్తే స్వలంగా పెరిగింది. క్వింటా పత్తికి రూ.7,580 ధర వచ్చింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.14,800 పలకగా... వండర్ హాట్(WH) మిర్చి రూ.16,500 పలికింది. తేజ మిర్చి ధర రూ.14,500 కి చేరింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.