ఏప్రిల్ 10 తర్వాత 'నో హెల్మెట్-నో ఫ్యూయల్'

ఏప్రిల్ 10 తర్వాత 'నో హెల్మెట్-నో ఫ్యూయల్'

BPT: బాపట్ల పాత బస్టాండ్ వద్ద హెల్మెట్‌పై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనం నడపాలని సూచించారు. ఏప్రిల్ 10 తర్వాత పెట్రోల్ బంకుల్లో నో హెల్మెట్-నో ఫ్యూయల్ కార్యక్రమం అమలు చేస్తామని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి హెల్మెట్ తప్పక ధరించాలని పేర్కొన్నారు.