జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు: ఎస్పీ

జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు: ఎస్పీ

KRNL: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. బుధవారం కర్నూలులో మద్యం తాగి వాహనం నడపడం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు పలు ప్రాంతాల్లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ 11 వరకు 7, 890 డ్రంక్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.