ఉపాధిహామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో

ఉపాధిహామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో

ASR: అరకులోయ మండలం చొంపి పంచాయితీలో జరుగుతున్న ఉపాధి పనులను ఎంపీడీవో వీసం ప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఈ మేరకు ఖండిత కంధకాల పనులు చేస్తున్న ఉపాధి వేతనదారులతో మాట్లాడారు. ఉపాధి పనిలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐవిఆర్ఎస్ కాల్స్, స్వీయ గణనపై అవగాహణ కల్పించారు.