21న జేఎన్ఎస్‌లో సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల క్రీడా పోటీలు

HNK: జిల్లా కేంద్రంలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ నెల 21వ తేదీన సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు డివైఎస్ఓ గుగులోతు అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టోర్నమెంట్‌లో అథ్లెటిక్స్, క్రికెట్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్ వంటి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 94410 86556 నెంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు.