జోరుగా ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రచారం

జోరుగా ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రచారం

VKB: పెద్దేముల్ గ్రామంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఎం. అనిల్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ స్థానిక సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని ఓటర్లకు వివరిస్తున్నారు. యువకుడిగా తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆయనకు మద్దతుగా యువకులు, ప్రచారంలో పాల్గొన్నారు.