VIDEO: ఈ నెల 6వ తేదీ వరకు విజయోత్సవ సభలు ర్యాలీలు నిషేధం

VIDEO: ఈ నెల 6వ తేదీ వరకు విజయోత్సవ సభలు ర్యాలీలు నిషేధం

విశాఖ: జూన్ 6 వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని విశాఖ జోన్ 2 డీసీపీ మేక సత్తిబాబు అన్నారు. విశాఖ గాజువాలో అన్ని పార్టీ నాయకులతో శాంతి భద్రత సదస్సు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. 6వ తేదీ వరకు విజయోత్సవ సభలు ర్యాలీలు నిషేధంమని పోలీసులకు అందరు సహకరించాలని ఆయన తెలిపారు.