VIDEO: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
JGL: ధర్మపురి పట్టణంలోని రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఓవర్‌టేక్ చేయడానికి యత్నించిన లారీ, ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో పాటు పక్కనే వెళ్తున్న ఆటోనూ తాకడంతో అది బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో ఉన్న పలువురు హనుమాన్ భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.