మున్నేరు వాగును పరిశీలించిన.. అధికారులు

మున్నేరు వాగును పరిశీలించిన.. అధికారులు

MHBD: జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చెరువులు, కుంటలు నిండి అలుగు పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో డోర్నకల్ మండల కేంద్రంలోని మున్నేరు వాగు, చెరువులను ఆదివారం కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ రాజేశ్, MRO ఇమ్మానీయల్, ఎంపీడీవో, ఎస్సై, ఇరిగేషన్ ఏఈలు పరిశీలించారు. అధికారులు పరిస్థితిని సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటున్నారు.