డిసెంబర్ 1న ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

డిసెంబర్ 1న ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

SRD: గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్నందున డిసెంబర్ ఒకటవ తేదీన జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ ప్రావిణ్య ఇవాళ ప్రకటనలో తెలిపారు. పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమం ఉండదని చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.