ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించిన తొలి తెలుగు తేజం
RR: గోల్కొండ కోటపై మొగలాయిల పెత్తనాన్ని ధిక్కరించిన ధీశాలి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని గౌడ సంఘం నాయకులు తెలిపారు. షాద్ నగర్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించిన తొలి తెలుగు తేజం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు.