VIDEO: లేఔట్లను పరిశీలించిన PKM ఛైర్మన్

VIDEO: లేఔట్లను పరిశీలించిన PKM ఛైర్మన్

CTR: పుంగనూరులో PKM అర్బన్ డెవలప్‌మెంట్ ఛైర్మన్ సురేశ్ బాబు మంగళవారం పర్యటించారు. పట్టణంలోని లేఔట్లు, భవనాలను సందర్శించారు. భవన యజమానులతో బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (BPS) వివరాలను తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.