సంక్షేమ పథకాల్లో మహిళలకు పెద్దపీట: ఎమ్మెల్యే

సంక్షేమ పథకాల్లో మహిళలకు పెద్దపీట: ఎమ్మెల్యే

VKB: సంక్షేమ పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. మంగళవారం చేవెళ్లలో నిర్వహించిన 'మహిళా ఉన్నతి - తెలంగాణ ప్రగతి' కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.3.69 కోట్లు విలువ చేసే వడ్డీ లేని రుణాలు అందజేశారు.