నేడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన
SRPT: హుజూర్ నగర్ నియోజకవర్గంలో నేడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపర్యటించనున్నారు.రామస్వామి గట్టు వద్ద రూ.200 కోట్లతో నిర్మించిన 2160 సింగిల్ బెడ్రూమ్ ఇళ్ల పురోగతిని సమీక్షించి లబ్ధిదారుల ఎంపికపై చర్చించనున్నారు. అనంతరం ఐటీఐ భవనం తనిఖీ చేసి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కళ్యాణ లక్ష్మి, CMRF చెక్కులు, అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్లు పంపిణీ చేయనున్నారు.