జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వాలని వినతి

జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వాలని వినతి

KNL: పెద్దకడబూరు జాప్ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఎంఈఓలు సువర్ణల సునీయం, రామమూర్తిలకు పాత్రికేయులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రంగముని మాట్లాడుతూ.. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలలో జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాప్ మండల నాయకులు గణేష్, రంగ మునీ నరసింహ, భీమా, శివ, బజారి పాల్గొన్నారు.