రాజోలులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు: తహసీల్దార్

రాజోలులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు: తహసీల్దార్

కోనసీమ: తుఫాన్ ప్రభావంతో ఏర్పడే విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని రాజోలు తహసీల్దార్ భాస్కర్ తెలిపారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయంలో 9676273589 నంబర్‌తో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఈ నంబర్‌కు కాల్ చేసి సహాయం పొందవచ్చని సూచించారు.