బస్సుకు ట్రాక్టర్ ఢీ.. తప్పిన ప్రమాదం

బస్సుకు ట్రాక్టర్ ఢీ.. తప్పిన ప్రమాదం

NLR: ఆత్మకూరు మండలం, నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై గొల్లపల్లి సమీపంలోని బ్రిడ్జిపై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ఉన్న వారికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు నెల్లూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుగా గుర్తించారు.