సిద్దారెడ్డిపల్లె వద్ద వరి పంటలో క్రేన్ బోల్తా

KDP: చాపాడు మండలం సిద్దారెడ్డిపల్లె వద్ద గురువారం క్రేన్ వరి పంటలలో బోల్తా పడింది. స్థానికుల వివరాల మెరకు.. బెంగళూరు-విజయవాడ నేషనల్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే పనుల్లో భాగంగా క్రేన్ వెళుతుండగా వర్షానికి రోడ్డు దెబ్బతినడంతో బోల్తా పడింది. బోల్త పడిన క్రేన్‌ను బయటకు తీయడానికి రెండు క్రేన్‌లతో సహాయక చర్యలు చేపట్టారు.