VIDEO: ఏనుగు దాడిలో రైతు మృతి

VIDEO: ఏనుగు దాడిలో రైతు మృతి

చిత్తూరు: రామకుప్పం మండల పరిధిలో ఆదివారం వేకువ జామున ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. మండల పరిధిలోని పిఎంకె తాండవద్ద రైతు కన్నా నాయక్ (50) పై ఒంటరి ఏనుగు దాడి చేసి తొక్కి చంపేసింది. దిగువ తాండ నుండి పీఎంకే తండాకు వెళ్తున్న రైతు కన్నా నాయక్ పై దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు.