16న కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం: కలెక్టర్

16న కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం: కలెక్టర్

BHNG: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికైన వార్డు కౌన్సిలర్స్‌తో ప్రమాణ స్వీకరణ ఈ నెల 16న చేయించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో మున్సిపల్ ఎన్నికల స్పెషల్ ఆఫీసర్స్, మున్సిపల్ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి తెలిపారు.