కాళ్లకూరు దేవస్థానికి తంజావూరు హస్తకళ బహుకరణ

కాళ్లకూరు దేవస్థానికి తంజావూరు హస్తకళ బహుకరణ

W.G: కాళ్ల మండలం కాళ్లకూరులోని స్వయం భూః శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానానికి బొర్రా వెంకన్న, సత్యవతి దంపతుల కుమారుడు శ్రీనివాస్, కోడలు జాహ్నవిలు (చినపుల్లేరు) ప్రముఖ తంజావూరు హస్తకళ (పెయింట్స్) బహుకరించారు. శ్రీస్వామివారి శంఖు చక్ర నామములు గరుత్మంతుడు ఉన్న ఈ చిత్రపటం రూ.1.08 లక్షల విలువ ఉంటుందని వారు తెలిపారు.