సమయానికి రాని సచివాలయ ఉద్యోగులు
NTR: విస్సన్నపేట మండలం నర్సాపురం సచివాలయం-1లో ఉద్యోగులు విధులలో సమయపాలన పాటించడం లేదని అక్కడికి వచ్చిన ప్రజలు వాపోతున్నారు. సచివాలయ ఉద్యోగులు సకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండి విధులు నిర్వహించే విధంగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.