మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం

మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం

KDP: మహిళల సంరక్షణతోనే సమాజ పరిరక్షణ సాధ్యమవుతుందని మైలవరం ఎస్సైౌ యన్. మధుసూదన్ రెడ్డి తెలిపారు. మండలంలోని గంగదేవిపల్లె గ్రామంలో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలపై దాడులు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని,సైబర్ నేరగాళ్లు పట్ల జాగ్రత్తగా ఉండాలని, మహిళలకు ఏమైనా సమస్యలు ఉంటే 112, 100 కి ఫోన్ చేసి విషయం తెలపాలన్నారు.