OFFICIAL: 'రాబిన్‌హుడ్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ హీరో నితిన్, శ్రీలీల జంటగా నటించిన 'రాబిన్‌హుడ్' మూవీ మార్చిలో రిలీజై డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా OTTపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రముఖ OTT సంస్థ 'జీ5'లో ఈ నెల 10న సాయంత్రం 6 గంటలకు రిలీజ్ కానుంది. అదే రోజు అదే సమయానికి జీ తెలుగు ఛానల్‌లో టెలికాస్ట్ కానుంది. ఈ మేరకు పోస్టర్ వెలువడింది.