ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు
AKP: నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎకనామిక్స్, జువాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టులు బోధించడానికి గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ డాక్టర్ రాజు తెలిపారు. ఎంఏ ఎకనామిక్స్, ఎంఎస్సీ జువాలజీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ సబ్జెక్టులలో 55% పర్సంటేజ్‌తో పాటు నెట్, ఏపీ సెట్, పీహెచ్డీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు.