జగన్‌కు బుద్ధి జ్ఞానం లేదు: ఎమ్మెల్యే

జగన్‌కు బుద్ధి జ్ఞానం లేదు: ఎమ్మెల్యే

KRNL: మావిగన్ అంటు రాజధానిపై మాట్లాడే జగన్‌కు బుద్ధి జ్ఞానం లేదని ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి అన్నారు. జగన్ చెప్పిన మావిగన్ ప్లాన్ కు జనం నవ్వుకుంటున్నారన్నారు. అమరావతి రైతులను బూటు కళ్లతో తన్నిచ్చిన చరిత్ర మీదని, అమరావతి రాజధాని అయిన మూడు ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు.