లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తీసుకుంటాం: DMHO

NDL: లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, ప్రోత్సహించినా చట్టరీత్యా నేరమని అటువంటి సెంటర్లను సీజ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని DMHO ఆర్. వెంకటరమణ హెచ్చరించారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ చాంబర్‌లో పీసీ & పీయన్‌డిటీ యాక్టు -1994 సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఎక్కడైనా లింగనిర్ధారణ పరీక్షలు జరుగితే అధికారులకు సమాచారం అందించాలన్నారు.