పశువులకు ఉచిత గాలికుంటు టీకాలు

పశువులకు ఉచిత గాలికుంటు టీకాలు

NZB: పోతంగల్ మండలం జల్లాపల్లి ఫారంలో గురువారం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పశు వైద్యాధికారి సురేష్ కుమార్ మాట్లాడుతూ.. వ్యాధి నివారణపై పశుపోషకులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు దస్తగిరి, రాజు, సిబ్బంది సుధీర్ గౌడ్, అటెండర్లు భూమేష్, సతీశ్ ఉన్నారు.