VIDEO: గ్యాస్ లీకేజీతో అగ్ని ప్రమాదం

VIDEO: గ్యాస్ లీకేజీతో అగ్ని ప్రమాదం

ప్రకాశం: దొనకొండ మండలం పోలేపల్లిలో గురువారం గ్యాస్ సిలిండర్ లీకేజీతో బాలమ్మ నివసిస్తున్న పూరి గుడిసెలో అగ్నిప్రమాదం సంభవించింది. వంట చేస్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానికులు వెంటనే అగ్నిని ఆర్పే ప్రయత్నం చేయడంతో అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని గ్రామస్థులు తెలిపారు.