'బాధ్యతలను గుర్తించాలి'
TPT: శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీలో న్యాయ హక్కుల దినోత్సవం ఇవాళ నిర్వహించారు. ముఖ్య అతిథిగా తిరుపతి క్రైమ్ బ్రాంచ్ డీఎస్పీ శ్యామ్ సుందరం హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. పౌరులందరూ ఉత్తమ హక్కులే కాకుండా బాధ్యతలను కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సైబర్ సేఫ్టీ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.