'విద్యార్థులు తాత్కాలిక ఆనందాలకు అలవాటు పడొద్దు'

SRCL: విద్యార్థులు తాత్కాలిక ఆనందాలకు అలవాటు పడద్దని, ప్రభుత్వ విద్యా వనరులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం సూచించారు. బుధవారం వేములవాడ మండలం రుద్రవరం పాఠశాలలో నశముక్తి భారత్ అభియాన్, మిషన్ పరివర్తనలో భాగంగా ప్రతిజ్ఞ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు.