VIDEO: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

VIDEO: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా పాల్గొన్నారు. రూ.8 కోట్ల 5 లక్షల వ్యయంతో సైడ్ డ్రెయిన్లు, సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.