మున్సిపాలిటీలో కీచకుడిపై విచారణ.?

మున్సిపాలిటీలో కీచకుడిపై విచారణ.?

ATP: తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో మహిళా ఉద్యోగులను వేధిస్తున్న అధికారిపై కలెక్టర్ ఆనంద్ విచారణకు ఆదేశించారు. ఇటీవల పత్రికలు, HIT TV యాప్‌లో వచ్చిన కథనానికి స్పందించిన కలెక్టర్ ప్రత్యేక కమిటీని నియమించారు. బాధితులు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు అనంతపురంలోని కో-ఆపరేటివ్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి తెలిపారు.