నేడు పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి పర్యటన వివరాలు

నేడు పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి పర్యటన వివరాలు

కోనసీమ: నేడు పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. నేటి ఉదయం 11 గంటలకు మామిడికుదురు పెదపట్నంలంక గ్రామంలో ఉన్న జడ్పీ హైస్కూల్లో జరిగే మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 3.0 కార్యక్రమంలో పాల్గొంటారు అని తెలిపారు. కావున కూటమి నాయకులు, నియోజకవర్గ ప్రజలు గమనించాలని కోరారు.