ఆటోను ఢీకొన్న లారీ.. నలుగురు మృతి

ఆటోను ఢీకొన్న లారీ.. నలుగురు మృతి

NLG: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాంపల్లి మండలం దేవత్ పల్లి దగ్గర ఆటోను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ విషాద ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ఐదుగురికి గాయాలైయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.