ZPHS‌ను సందర్శించిన నేపాల్ బృందం

ZPHS‌ను సందర్శించిన నేపాల్ బృందం

SKLM: వజ్రపుకొత్తూరులోని నగరంపల్లి ZPHSను శనివారం నేపాల్ దేశానికి చెందిన శ్వాస సర్వీస్ సెంటర్ ఆరుగురు సభ్యులు సందర్శించారు. పాఠశాలలో అమలవుతున్న ఈఎండీపీ అధ్యాయనం కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా విద్యార్థులు రూపొందించిన వినూత్న ప్రాజెక్ట్‌లను చూసి అభినందించారు.