తూ.గో జిల్లా ప్రధాన న్యాయమూర్తికి ఆహ్వానం
E.G: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతవర్షిక జయంతి ఉత్సవాలు ఈ నెల 13 నుంచి 24 వరకు పుట్టపర్తిలో నిర్వహించబడతాయి. ఈ ఉత్సవాలకు తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీతను సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు బులుసు వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.15–20 లక్షల భక్తులు హాజరవుతారు, అందుకే మీరు తప్పనిసరిగా రావాలని కోరారు.