VIDEO: ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా బృంద
SRPT: చిలుకూరు మండలం సీతారాంపురం ప్రాథమిక పాఠశాలను బుధవారం సూర్యాపేట జిల్లా తనిఖీ బృందం ఆకస్మికంగా సందర్శించింది. బృందం సభ్యులు అనిల్ కుమార్ విద్యార్థుల హాజరును, పాఠశాల రికార్డులను పరిశీలించారు. ఉపాధ్యాయుడు సుధీర్ బోధిస్తున్న తెలుగు పాఠ్యాంశాన్ని పరివేక్షించారు. పాఠశాల నిర్వహణ, రికార్డుల నమోదు పట్ల తనిఖీ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది.