నేడు శింగనమలకు ఎమ్మెల్యే రాక
ATP: సింగనమల ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం మండల స్థాయి అధికారులకు సచివాలయ సిబ్బందికి, సర్పంచులకు బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాలపై ఒక్కరోజు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఐసీడీఎస్ సీడీపీఓ చల్లా లలితమ్మ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండారు శ్రావణి హాజరు కానున్నట్లు చెప్పారు. కనుక అందరూ హాజరవ్వాలని ఆమె కోరారు.